“ఆచార్య “మూవీ అప్ డేట్

Acharya Movie Team Releases An Interesting Update,Acharya Shoot From 7th,Acharya Release For Dussera,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Acharya,Acharya Movie,Acharya Telugu Movie,Acharya Telugu Movie Updates,Acharya Updates,Acharya Movie Updates,Acharya Latest Updates,Acharya Movie News,Acharya Telugu Movie News,Acharya Movie New Updates,Acharya New Updates,Acharya Shoot,Acharya Telugu Movie Shooting Updates,Acharya Movie Shooting,Acharya Movie Shooting Details,Chiranjeevi,Mega Star Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi New Movie,Chiranjeevi Latest News,Chiranjeevi New Movie Updates,Chiranjeevi Acharya,Chiranjeevi Acharya Movie,Chiranjeevi Acharya Movie Shooting,Chiranjeevi To Begin Acharya Final Schedule On 7th July,Director Koratala Siva,Koratala Siva,Koratala Siva Movies,Ram Charan,Pooja Hegde,Kajal Aggarwal,Acharya Interesting Update,Chiranjeevi Acharya Movie Shoot

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో “ఆచార్య “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. . ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ “లాహే లాహే “ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టెంపుల్ టౌన్ సెట్ , రామ్ చరణ్ , పూజాహెగ్డే ల సాంగ్ “ఆచార్య “మూవీకి హైలైట్ కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

20 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా “ఆచార్య “మూవీ షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే.”ఆచార్య “మూవీ లో ఒక సాంగ్ , కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ చేయాల్సిఉంది. జూలై 7 వ తేదీ నుండి షూటింగ్ పునః ప్రారంభించి ఒకే షెడ్యూల్ లో బ్యాలెన్స్ షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేయడానికి దర్శకుడు ప్లాన్ చేశారు. “ఆచార్య “మూవీ ని దసరా పండగకు రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు కొరటాల , మెగా స్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందుతున్న “ఆచార్య “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.