రూమర్స్ నమ్మొద్దు.. బాగానే ఉన్నా

Veteran Actor Chandra Mohan Trashes Rumours On His Health Condition,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Veteran Actor Chandra Mohan,Actor Chandra Mohan,Chandra Mohan,Chandra Mohan Latest News,Chandra Mohan News,Chandra Mohan Movie News,Chandra Mohan Movie Updates,Chandra Mohan Latest Updates,Chandra Mohan Health Update,Chandra Mohan Health,Chandra Mohan Health News,Chandra Mohan Health Latest News,Chandra Mohan Health Latest Updates,Chandra Mohan Latest Health Report,Chandra Mohan Health Condition,Chandra Mohan Health Condition Latest,Actor Chandra Mohan Trashes Rumours On His Health Condition,Chandra Mohan Trashes Rumours On His Health Condition,Chandra Mohan About His Health Condition,Chandra Mohan Health Condition Update,Chandra Mohan Movies,Chandra Mohan Health Condition Rumours

సెలబ్రిటీల గురించి పలు వదంతులు రావడం ఇప్పటికే ఎన్నోసార్లు చూశాం. కొన్ని వార్తలు ఓకే కానీ కొన్ని మాత్రం మరీ దారుణంగా ఉంటాయి. ఒక్కోసారి చనిపోయారు అన్న వార్తలు కూడా వస్తుంటాయి. ఇక ఇప్పుడు అలాంటి వార్తే బయటకు వచ్చింది. అలనాటి హీరో చంద్రమోహన్ గురించి సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఎనభైవ జన్మదినోత్సవాన్ని సైతం చంద్రమోహన్ జరుపుకున్నారు. ఆ సందర్భంగా ఇకపై తాను సినిమాలలో నటించనంటూ ఆయన ప్రకటించారు కూడా. అయితే ఊహించని విధంగా ఆయన ఆరోగ్యం బాలేదని.. మరీ వింతగా కొంతమంది అతి చేసేవాళ్లు అయితే ఏకంగా ఆయన మరణించారని కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈవార్తలు చంద్రమోహన్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే ఓ వీడియోను మీడియాకు విడుదల చేశారు. ”ఇటీవల నా పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞతలు. నా ఆరోగ్యం పట్ల ఇటీవల ఫేక్ న్యూస్ లు వస్తున్నాయి. నాకు బాగోలేదని వచ్చే వార్తల్లో నిజం లేదు. వాటిని నమ్మకండి. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. మీ అందరి అభిమానం, ఆశీస్సులే నాకు శ్రీరామరక్ష’ అని ఆ వీడియోలో చంద్రమోహన్ తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.