పూజాహెగ్డే కరోనా చిట్కాలు

Pooja Hegde Shares Few Safety Tips To Follow During The Pandemic,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pooja Hegde,Actress Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde Latest News,Pooja Hegde Upcoming Movies,Pooja Hegde Next Movie,Pooja Hegde Next Projects,Pooja Hegde,Pooja Hegde Upcoming Projects,Pooja Hegde New Movie,Pooja Hegde Latest Movie,Pooja Hegde Movies,Pooja Hegde Latest Photo,Pooja Hegde Pictures,Pooja Hegde Pics,Pooja Hegde Images,Pooja Hegde Latest Picture,Pooja Hegde Pics,Pooja Hegde New Post,Pooja Hegde New Movie Updates,Pooja Hegde Latest Movie Updates,Pooja Hegde Instagram,Pooja Hegde Movie Updates,Pooja Hegde Movie News,Pooja Hegde Shares COVID Recovery Tips,Pooja Hegde Says Been Careful Even After Testing Negative,Pooja Hegde Shares COVID Recovery Tips,COVID Recovery Tips,Covid-19,Coronavirus,Pooja Hegde Corona Recovery Tips,Pooja Hegde Corona Tips

స్టార్ హీరోస్ , యంగ్ హీరోస్ జంటగా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే పలు భాషల ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ పూజాహెగ్డే అభిమానులను ఆకట్టుకుంటున్నారు.కరోనా నుండి పూజాహెగ్డే రికవరీ అయ్యారు. షూటింగ్స్ నిలిచిపోవడం తో ఇంటికే పరిమితం అయిన పూజాహెగ్డే మూవీ స్క్రిప్ట్స్ చదువుతూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా బారిన పడకుండా అభిమానులకు జాగ్రత్తలు చెబుతూ కరోనా నుండి రికవర్ అయిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తల కై పూజాహెగ్డే పలు టిప్స్ అందించారు. కరోనా నెగటివ్ రిజల్ట్ రాగానే కేర్ ఫుల్ గా ఉండాలనీ , కరోనా తిరగబెట్టే అవకాశం ఉందనీ , కరోనా నుండి కోలుకున్న తరువాత వాటర్ ఎక్కువగా తాగాలనీ , ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవాలనీ , ఆరోగ్యవంతమైన డైట్ తీసుకోవాలనీ , ఆక్సిజన్ లెవెల్స్ , పల్స్ ఆక్సీ మీటర్ తో చెక్ చేసుకుంటూ ఉండాలనీ పూజాహెగ్డే చెప్పారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − nine =