నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫొటో

Niddhi Agerwal Latest Photo Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Niddhi Agerwal,Actress Niddhi Agerwal Heroine Niddhi Agerwal,Niddhi Agerwal Latest News,Niddhi Agerwal Latest Film Updates,Niddhi Agerwal Movie Updates,Niddhi Agerwal New Movie,Niddhi Agerwal Latest Movie,Niddhi Agerwal Upcoming Movie,Niddhi Agerwal Next Project,Niddhi Agerwal Upcoming Projects,Niddhi Agerwal Latest Photo,Niddhi Agerwal Latest Pictures,Niddhi Agerwal Latest Pics,Niddhi Agerwal Photo,Niddhi Agerwal Picture,Niddhi Agerwal Images,Niddhi Agerwal Latest Photo Gallery,Niddhi Agerwal Pics,Niddhi Agerwal Stills,Niddhi Agerwal Latest Stills,Niddhi Agerwal Photoshoot,Niddhi Agerwal Latest Photoshoot

సైకలాజికల్ థ్రిల్లర్ “సవ్యసాచి “మూవీ తో నిధి అగర్వాల్ టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో నిధి తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి గుర్తింపు పొందారు. “భూమి “, ఈశ్వరన్”తమిళ మూవీస్ లో నిధి అగర్వాల్ కథానాయికగా నటించి తన అందం , అభినయం తో తమిళ ప్రేక్షకులను ఇంప్రెస్ చేశారు. ప్రస్తుతం ఒక తమిళ మూవీ లో కథానాయికగా నటిస్తున్ననిధి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ గల్లా హీరోగా రూపొందుతున్న మూవీ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో తన ఫొటోస్ ,వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న నిధి తాజాగా తన గ్లామరస్ ఫొటో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ , సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందే ” SSMB 28 ” మూవీ లో హీరోయిన్ గా నిధి పేరుపరిశీలనలో ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.