మాస్ పోలీస్ , ఫ్యాక్షనిస్ట్‌ గా బాలకృష్ణ

Nandamuri Balakrishna Once Again To Play Mass Police and Factionist Role In His Upcoming Movie,Nandamuri Balakrishna Mass Police Factionist,Nandamuri Balakrishna,Actor Balakrishna,Hero Balakrishna,Balakrishna Movie,Nandamuri Balakrishna Movies,Nandamuri Balakrishna Latest Movie,Nandamuri Balakrishna New Movie,Akhanda,Akhanda Movie,Nandamuri Balakrishna Upcoming Movie,Balakrishna Upcoming Movies,Nandamuri Balakrishna Next Project,Nandamuri Balakrishna Upcoming Projects,Nandamuri Balakrishna Next Movie,Nandamuri Balakrishna Latest News,Nandamuri Balakrishna Latest Film Updates,Balakrishna To Play Mass Police and Factionist Role,Balakrishna To Play Mass Police and Factionist Role In His Upcoming Movie,Balakrishna To Play Mass Police and Factionist Role,Balakrishna In Mass Police and Factionist Role,Telugu Filmnagar

హీరో బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. “అఖండ” మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ , టీజర్ లకు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది. “అఖండ “మూవీ తరువాత మలినేని గోపీచంద్ దర్శకత్వంలో రూపొందే ఒక మూవీ కి హీరో బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ హీరోగా రూపొందే మూవీ కి దర్శకుడు గోపీచంద్ ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారనీ , హీరో బాలకృష్ణ మాస్ పోలీస్ ఆఫీసర్ , ఫ్యాక్షనిస్ట్‌ గా రెండు విభిన్న పాత్రలలో నటించనున్నారని సమాచారం. పలు సూపర్ హిట్ మూవీస్ లో పోలీస్ ఆఫీసర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన హీరో బాలకృష్ణ మరోసారి పోలీస్ ఆఫీసర్ గా ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 3 =