‘త్రిష’ పెళ్లి పై ‘ఛార్మి’ హింట్ ఇచ్చినట్టేనా..!

Charmee Kaur Cryptic Tweet On Trisha Birthday Attracts Netizens Attention,Charmee Kaur Hints About Trisha Krishnan Wedding,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Charmee Kaur,Actress Charmee Kaur,Charmee Kaur Latest News,Charmee Kaur New Post,Charmee Kaur Post,Charmee Kaur Tweet,Charmee Kaur Cryptic Tweet,Trisha,Actress Trisha,Heroine Trisha,Trisha News,Trisha Movies,Trisha Krishnan Wedding,Trisha Wedding,Trisha Wedding News,Trisha Wedding Updates,Trisha Wedding Latest News,Charmee Kaur Cryptic Tweet On Trisha,Charmee Kaur About Trisha,Trisha and Charmme Kaur,Charmme Kaur Latest Tweet,Charmme Kaur Latest Post,Charmme Kaur About Trisha Wedding,Charmme Kaur Latest Film Updates,Charmme Kaur On Twitter,Charmme Kaur Tweet About Trisha,Trisha Birthday,Charmee Kaur Tweet On Trisha Birthday,Charmee Kaur Wishes On Trisha Birthday

కొంత మంది హీరోయిన్స్ వ్యక్తిగత జీవితం ఎప్పుడు వార్తల్లోనే ఉంటుంది. వారి పెళ్లి, ప్రేమ విషయాలపై ఎప్పుడూ ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ముఖ్యంగా నయనతార, త్రిష, అనుష్క వీరి పెళ్లిళ్లపై ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది. వీరిలో నయన్ అంటే విఘ్నేష్ తో ప్రేమాయణం సాగిస్తుంది కాబట్టి అది వేరు. ఇక త్రిష పెళ్లి పై కూడా ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. రీసెంట్ గా కూడా త్రిష పెళ్లిపై మరోసారి వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు రావడం కామనే అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు ఛార్మీట్వీట్ తో త్రిష పెళ్లి గురించి హింట్ ఇచ్చిందా అంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిన్న త్రిష పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో త్రిషకు బెస్ట్ ఫ్రెండ్ అయిన హీరోయిన్ ఛార్మి కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. “హ్యాపీయెస్ట్ బర్త్ డే త్రిష. నాకు ఇదే నీ లాస్ట్ బ్యాచిలర్ బర్త్ డే అని బలంగా అన్పిస్తోంది” అంటూ ట్వీట్ చేసింది ఛార్మి. ఇంకేముంది ఛార్మి ఇన్ డైరెక్టుగా త్రిష పెళ్ళిని కన్ఫర్మ్ చేసేసింది అంటున్నారు. త్రిష పెళ్లిపై వస్తున్న పుకార్లకు బలం చేకూరేలా చేసింది ఛార్మి ట్వీట్. మరి పెళ్లి విషయాన్ని త్రిష త్వరలో ప్రకటిస్తుందేమో చూడాలి.

కాగా ఈ ఇద్ద‌రూ ప‌దేళ్ల కింద ‘పౌర్ణమి’ చిత్రంలో క‌లిసి న‌టించారు. అందులో త్రిషకు చెల్లెలిగా ఛార్మి న‌టించింది. అప్ప‌ట్నుంచీ ఈ ఇద్ద‌రూ మంచి స్నేహితులు అయిపోయారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here