అల్లు అర్జున్ ఫ్యామిలీ హోలీ సెలబ్రేషన్స్

Pictures Of Allu Arjun Family Celebrating Holi Festival Goes Viral On Social Media,Allu Arjun With His With His Family,Allu Arjun Celebrate Holi In His Residence,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Allu Arjun,Stylish Star Allu Arjun,Pictures Of Allu Arjun Family Celebrating Holi Festival,Allu Arjun Family Celebrating Holi Festival,Allu Arjun Family Holi Celebration,Holi,Holi Festival,Happy Holi 2021,Allu Arjun Family Holi Celebration Pictures,Allu Arjun And His Family Holi Celebration Photos,Sneha Reddy,Allu Arha,Ayaan,Allu Arjun Family Holi Celebrations Photos,Allu Arjun Celebrates Holi At Home,Allu Arjun Celebrates Holi With Family

మ్యూజికల్ హిట్ “గంగోత్రి “మూవీ తో హీరోగా పరిచయం అయిన అల్లు అర్జున్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ 18 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా కొనసాగుతున్నారు. తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్షకులతో పాటు మలయాళ ప్రేక్షకులను అలరిస్తూ అల్లు అర్జున్ క్రేజీ హీరోగా రాణిస్తున్నారు. హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రంగుల పండగ హోలీ ని అల్లు అర్జున్ తన ఫ్యామిలీ తో తన ఇంటిలో గ్రాండ్ గా జరుపుకున్నారు. అల్లు అర్జున్ తన సతీమణి స్నేహా రెడ్డి , తనయుడు అయాన్ , తనయ అర్హ లతో రంగులు వెదజల్లుకుంటూ ఎంజాయ్ చేశారు. ఆ ఫోటోలను స్నేహా రెడ్డి సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఆ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. స్నేహా రెడ్డి తన సోషల్ మీడియా ఫాలోవర్స్ కు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.