శృతిహాసన్ న్యూ పియానో..న్యూ నేమ్

Actress Shruti Haasan Welcomes A New Piano In To Her Home,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Shruti Haasan,Actress Shruti Haasan,Heroine Shruti Haasan,Shruti Haasan Enjoys Playing Her New Piano,Shruti Haasan Mesmerises Fans,Shruti Haasan Piano Skills,Shruti Haasan Piano Playing Video,Shruti Haasan Mesmerises Fans With Her Piano Skills,Shruti Haasan New Video,Shruti Haasan Piano Playing,Shruti Haasan Playing Piano,Shruti Haasan Piano Video,Shruti Haasan Flaunts Piano Skills,Shruti Haasan New Piano

2011 లో అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శృతిహాసన్ ఆ తరువాత తక్కువ కాలంలోనే తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే కొంత కాలం బ్రేక్ తర్వాత ఇప్పుడు మళ్లీ సినీ కెరీర్ లో బిజీ అయింది. రీసెంట్ గా తెలుగులో సంక్రాంతికి విడుదలైన ‘క్రాక్‌’తో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో శృతి పాత్రకు కూడా మంచి గుర్తింపు దక్కింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా శృతి హాసన్ నటిగానే కాదు సింగర్ గా మ్యూజిక్ కంపోజర్ గా, డ్యాన్సర్ గా కూడా తన టాలెంట్ ను చూపించిన సంగతి తెలిసిందే. పలు మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా విడుదల చేసింది. కమల్ ఒకటి రెండు సినిమాలకు మ్యూజిక్ కూడా అందించింది ఈ భామ. ఇక ఇప్పుడు తాజాగా తాను పియానో వాయిస్తూ దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. అయితే ఆ పియానో కొత్తది కాగా దానికి లైరా అనే పేరు పెడితే ఎలా ఉంటుంది అన్న క్యాప్షన్ కూడా పెట్టింది.

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

దీనితోపాటు ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహిస్తున్న లాభం అనే సినిమాలో కూడా శృతిహాసన్ నటించనుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. ఇంకా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది శృతి. మరి ఈసినిమాలు ఎంత వరకు విజయం అందిస్తాయో చూడాలి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =