“గుర్తుందా శీతాకాలం ” సెట్స్ లో తమన్నా

Actress Tamannaah Joins The Sets Of Gurtunda Seethakalam Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Tamannaah,Actress Tamannaah,Heroine Tamannaah,Tamannaah Latest News,Tamannaah New Movie News,Seethakalam,Seethakalam Movie,Seethakalam Telugu Movie,Seethakalam Movie Updates,Seethakalam Telugu Movie Latest News

తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయంతో 15 సంవత్సరాలుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న స్టార్ హీరోయిన్ తమన్నా పలు మూవీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “మూవీలో తమన్నా కథానాయికగా నటిస్తున్నారు. “సీటీ మార్ “మూవీ తమన్నా కు ఫస్ట్ స్పోర్ట్స్ డ్రామా కావడం విశేషం.
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్” తెలుగు రీమేక్ , బ్లాక్ బస్టర్ “F 2 “మూవీ సీక్వెల్ “F 3 “, “గుర్తుందా శీతాకాలం” మూవీస్ లో నటిస్తున్నారు. “నవంబర్ స్టోరీ “తమిళ , “లెవెన్త్ అవర్ ” తెలుగు వెబ్ సిరీస్ తో తమన్నా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ కు ఎంటర్ అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నాగ శేఖర్ మూవీస్ బ్యానర్ పై నాగశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ తమన్నా , సక్సెస్ ఫుల్ “ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య “మూవీ ఫేమ్ సత్యదేవ్ జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ “గుర్తుందా శీతాకాలం” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. “లవ్ మాక్ టైల్” కన్నడ మూవీకి తెలుగు రీమేక్ గా రూపొందుతున్న “గుర్తుందా శీతాకాలం” మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఆ మూవీ సెట్స్ లో తమన్నా జాయిన్ అయ్యారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన రీల్ లైఫ్ , రియల్ లైఫ్ విశేషాలను అభిమానులతో పంచుకుంటున్న తమన్నా , నవ్వులు , సంభాషణలు , అందమైన సన్ సెట్ కొత్త సినిమా ప్రారంభానికి సరైన సమయం అంటూ హీరో సత్యదేవ్ తో ఉన్న తన ఫొటో ను తమన్నా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 13 =