తమన్నా స్టన్నింగ్ లుక్

Actress Tamannaah Looks Stunning In Her Latest Picture Shared On Social Media

టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న తమన్నా తన అందం టాలెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా నటించిన పలు మూవీస్ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. తమన్నా ప్రస్తుతం గోపీచంద్ హీరోగా కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “మూవీ లో నటిస్తున్నారు. “గుర్తుందా శీతాకాలం ” మూవీ లో కథానాయిక గా ఎంపిక అయిన తమన్నా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధన్” మూవీ తెలుగు రీమేక్ లో ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పలు మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ తో తమన్నా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ” ది నవంబర్ స్టోరీ ” తమిళ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో 11.7 మిలియన్ ఫాలోవర్స్ తో సోషల్ మీడియా లో దూసుకుపోతున్న తమన్నా ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తమన్నా తాజాగా ఒక ఫొటో ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. స్టన్నింగ్ లుక్ లో ఉన్న తమన్నా ఫొటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 18 =