కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actress Tamannaah Looks Stunning In Her Latest Picture Shared On Social Media

ట్యాగ్ · 1 కథనాలు

సినిమా వార్తలు

తమన్నా స్టన్నింగ్ లుక్

టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న తమన్నా తన అందం టాలెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా నటించిన పలు మూవీస్ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. తమన్నా ప్రస్తుతం గోపీచంద్ హీరోగా కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్ "మూవీ లో నటిస్తున్నారు. "గుర్తుందా శీతాకాలం " మూవీ లో కథానాయిక గా ఎంపిక అయిన తమన్నా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధాధన్" మూవీ తెలుగు రీమేక్ లో ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్

షేర్