యాక్షన్ థ్రిల్లర్ “లై ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మేఘా ఆకాష్ , ఆ మూవీ లో తన అందం , హుషారైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “ఛల్ మోహన్ రంగ “మూవీ తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందిన “పేట్ట “మూవీ తో మేఘా ఆకాష్ కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. తమిళ మూవీస్ లో బిజీగా మారారు. మేఘా ఆకాష్ ప్రస్తుతం “మను చరిత్ర “తెలుగు మూవీ , విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న తమిళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“శాటిలైట్ శంకర్” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయిన మేఘా ఆకాష్ , బాలీవుడ్ స్టార్ హీరో “రాధే ” మూవీ లో నటిస్తున్నారు. తన లేటెస్ట్ ఫొటోస్ ను మేఘా ఆకాష్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఎప్పుడూ మోడరన్ డ్రెస్ లలో కనిపించే మేఘా ఆకాష్ ఇప్పుడు శారీ లో స్టైలిష్ లుక్ తో ఉన్న తన ఫొటో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని ఆ ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: