తెలుగు , తమిళ బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తమన్నా అభిమానులను అలరిస్తున్నారు. హీరోయిన్ తమన్నా ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “, “గుర్తుందా శీతాకాలం “, బ్లాక్ బస్టర్ బాలీవుడ్ మూవీ “అంధాధున్” మూవీ తెలుగు రీమేక్ లో నటిస్తున్నారు. “నవంబర్ స్టోరీ “(తమిళ ), “లెవెన్త్ అవర్ “(తెలుగు ) వెబ్ సిరీస్ లలో తమన్నా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కమర్షియల్ చిత్రాల గురించి తమన్నా తన అభిప్రాయం వెల్లడించారు. టాలెంటెడ్ హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ .. కమర్షియల్ చిత్ర కథలలో కథానాయికల పరిధి చాలా తక్కువగా ఉంటుందనీ, ఆ పరిధి లోనే ప్రేక్షకులను ఆకట్టుకోవాలనీ , తక్కువ సన్నివేశాలలోనే కథానాయికలు తమ టాలెంట్ నిరూపించుకోవాలనీ , అప్పుడే గుర్తింపు వస్తుందనీ , తన టాలెంట్ తోనే గుర్తింపు పొందాననీ , ఆ గుర్తింపు వల్లే పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నాననీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























