నాగశౌర్య భారీ వర్కౌట్

Naga Shaurya Flaunts his Ripped Body In His Latest Pic Shared On Social Media.

యంగ్ హీరో నాగశౌర్య పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య , కేతిక శర్మ జంటగా విలు విద్య నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా “#NS 20 ” మూవీ రూపొందుతుంది . ఈ మూవీలో ఆర్చర్ గా నటిస్తున్న నాగశౌర్య ఆపాత్ర కై భారీ వర్కౌట్స్ చేసి 8 ప్యాక్ సాధించారు. తన వర్కౌట్ ఫొటోస్ నాగశౌర్య సోషల్ మీడియా లో షేర్ చేసి అభిమానులను అలరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య , రీతూ వర్మ జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ “వరుడు కావలెను ” మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రూపొందనున్న మూవీ పూజా కార్యక్రమం జరుపుకుంది. హీరో నాగశౌర్య ఇప్పుడు తన లేటెస్ట్ వర్కౌట్ ఫొటో ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఆ ఫొటో ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 11 =