యాక్షన్ ఎంటర్ టైనర్ “V” మూవీ లో కాప్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సుధీర్ బాబు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. హీరో సుధీర్ బాబు పలు మూవీ ఆఫర్స్ తో బిజీగా ఉన్నారు. 70ఎమ్ ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “పలాస 1978 “మూవీ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా “శ్రీదేవి సోడా సెంటర్ “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో సుధీర్ బాబు సూరిబాబు క్యారెక్టర్ లో లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి ఫ్యాన్ గా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“శ్రీదేవి సోడా సెంటర్ “మూవీలో సుధీర్ బాబు పండగలు , పెళ్ళిళ్ళు , మీటింగ్ లకు లైటింగ్ ఏర్పాటు చేసే సూరిబాబు గా నటిస్తున్నారు. గోదావరి స్లాంగ్ తో సుధీర్ బాబు అభిమానులను సర్ ప్రైజ్ చేయనున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా బ్యాడ్మింటన్ లెజెండ్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ మూవీ రూపొందనుంది. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ఒక మూవీ అనౌన్స్ అయ్యింది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























