‘లిటిల్ సోల్జర్స్’ – బేబీ కావ్య సూపర్ కామెడీ

Baby Kavya Super Comedy Scene From Little Soldiers Movie

కావ్య, బాలాదిత్య బాల నటులుగా 1996 లో వచ్చిన ‘లిటిల్ సోల్జర్స్’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. చిన్నపిల్లలు ఇప్పటికీ ఈ సినిమాను ఎంతో ఇష్టపడతారు. ఇక ఈ చిత్రంలో నటించిన బేబీ కావ్యను కూడా ఎవ్వరూ మరిచిపోలేరు. ఈ సినిమాకు కావ్యనే ఒక పిల్లర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పట్లో కావ్యకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ కేటగిరిలో నేషనల్ అవార్డు కూడా లభించిందంటేనే చెప్పొచ్చు కావ్య ఏ రేంజ్లో నటించిందో. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి బేబీ కావ్య చేసిన కామెడీ సీన్ మీకోసం. ఈకింద లింక్ క్లిక్ చేసి.. చూసి ఎంజాయ్ చేయండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కోటా శ్రీనివాస రావు, గిరిబాబు, బ్రహ్మానందం, రాళ్ళపల్లి, సుధాకర్, హీరా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. మనకి ‘అమృతం’ వంటి బ్లాక్ బస్టర్ సీరియల్ ను అందించిన నిర్మాత గుణ్ణం గంగరాజు ఈ చిత్రానికి డైరెక్టర్. కావ్య దర్శకుడు అయిన గుణ్ణం గంగరాజు మేనకోడలు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 9 =