మూవీస్ తో ప్రియాంక జవాల్కర్ బిజీ

Taxiwaala Movie Fame Priyanka Jawalkar Gets Busy With Back To Back Movies

మోడల్ , యాక్ట్రెస్ , ఫ్యాషన్ డిజైనర్ ప్రియాంక జవాల్కర్ చిన్న వయసు లోనే సూపర్ హిట్ “జీన్స్ ” మూవీ లో ఐశ్వర్య రాయ్ ను చూసి యాక్టింగ్ పై ఆసక్తి పెంచుకున్నారు. కంప్యూటర్ సైన్స్ &ఇంజనీరింగ్ లో బిటెక్ కంప్లీట్ చేసిన ప్రియాంక కు 2 షార్ట్ ఫిల్మ్స్ లో నటించే అవకాశం వచ్చింది. హైదరాబాద్ లోని ఒక యాక్టింగ్ స్కూల్ లో యాక్టింగ్ స్కిల్స్ ను ప్రియాంక డెవలప్ చేసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“కలవరం ఆయే” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ప్రియాంక , రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో విజయ దేవరకొండ హీరోగా రూపొందిన సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ లో కథానాయిక గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. “ఎస్ ఆర్ కళ్యాణమండపం “మూవీ లో కథానాయికగా నటిస్తున్న ప్రియాంక , శివ కందుకూరి హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా “గమనం “మూవీ లో నటిస్తున్నారు. ప్రియాంక ఇప్పుడు సత్యదేవ్ హీరోగా రూపొందుతున్న “తిమ్మరుసు ” మూవీ లో కథానాయిక గా ఎంపిక అయ్యారు. ఇటీవలే “తిమ్మరుసు ” మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఇలా ప్రియాంక పలు మూవీస్ తో బిజీగా ఉన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 17 =