టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. “ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 ” వెబ్ సిరీస్ లో ఫస్ట్ టైమ్ నెగటివ్ రోల్ లో నటించిన సమంత , దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో రూపొందనున్న మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో సీజన్ 4 కు దసరా రోజున హోస్ట్ గా అద్భుతంగా ఆ షో ను రక్తి కట్టించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో సమంత తన వర్కౌట్స్ , గార్డెనింగ్, ఫోటో షూట్స్ ఫొటోలతో అభిమానులను అలరిస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో 13. 3మిలియన్ ఫాలోవర్స్ ఉన్న సమంత తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. సమంత ఇప్పుడు “ఫీలింగ్ గుడ్ “అంటూ స్మైలింగ్ ఫోజ్ లో ఉన్న తన ఫొటో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. హ్యాపీ మూడ్ లో ఉన్న సమంత ఫొటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: