హీరో రామ్ వర్క్ ఫ్రమ్ హోమ్ లుక్

Actor Ram Pothineni Latest Pictures Shared On Social Media Attracts Netizens Attention

“ఇస్మార్ట్ శంకర్ “విజయోత్సాహం లో ఉన్న హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో నిజ సంఘటనలతో రూపొందిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ “RED ” మూవీ సంక్రాంతి కి రిలీజ్ కానుంది. ఈ మూవీ లో నివేత పేతురాజ్ , మాళవిక శర్మ , అమృత అయ్యర్ కథానాయికలు. మణి శర్మ సంగీతం అందించారు. కొవిడ్ – 19 కారణంగా “RED ” మూవీ రిలీజ్ వాయిదాపడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ హిట్ “తడమ్ “తమిళ మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందిన “RED ” మూవీ కి OTT లలో మంచి ఆఫర్స్ వచ్చినా థియేటర్స్ లోనే రిలీజ్ చేయడానికి మేకర్స్ నిర్ణయించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హీరో రామ్ తన న్యూ లుక్ ఫొటోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఐ యామ్ ఎట్ వర్క్ , ఐ యామ్ ఎట్ హోమ్ , గో ఫార్మల్ , గో ఈజీ , ది వర్క్ ఫ్రమ్ హోమ్ లుక్ అంటూ రామ్ షేర్ చేశారు. క్యాజువల్ లుక్ లో ఉన్న రామ్ ఫొటోస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.