నభా నటేష్ ట్రెడిషినల్ లుక్

Actress Nabha Natesh Shares Her Pictures In Traditional Attire On Instagram.

సక్సెస్ ఫుల్ “వజ్రకాయ “(2015 ) కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన మోడల్ , భరతనాట్య డ్యాన్సర్ నభా నటేష్ , ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విమర్శకుల , ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. “నన్ను దోచుకుందువటే ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నభా నటేష్ , బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ తో ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్ లో పలు అవకాశాలు అందుకుంటున్న నభా కథానాయికగా నటించిన “సోలో బ్రతుకే సో బెటర్ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నభా నటేష్ ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో గా రూపొందుతున్న “అల్లుడు అదుర్స్ “మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ నభా అభిమానులను అలరిస్తున్నారు. మీరు పండగలను వీడకూడదనుకున్నప్పుడు అంటూ ట్రెడిషినల్ లుక్ లో ఉన్న తన ఫొటోను నభా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. పండగ స్పెషల్ డ్రెస్ లో ఉన్న నభా ఫొటో ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంది. నభా నటేష్ హీరోయిన్ గా పలు టాలీవుడ్ మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =