కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actress Nabha Natesh Latest Stills

ట్యాగ్ · 2 కథనాలు

సినిమా వార్తలు

దుబాయ్ లో నభా నటేష్ సెల్ఫీ

బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ "మూవీ లో అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న నభా నటేష్ కథానాయిక గా నటించిన "సోలో బ్రతుకే సో బెటర్ " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. "అల్లుడు అదుర్స్ "మూవీ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు జోడీగా నభా నటేష్ నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ "అంధాధున్" మూవీ తెలుగు రీమేక్ మూవీ లో టాలెంటెడ్ యాక్ట్రెస్ నభా నటేష్ కథానాయికగా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నభా నటేష్ ట్రెడిషినల్ లుక్

సక్సెస్ ఫుల్ "వజ్రకాయ "(2015 ) కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన మోడల్ , భరతనాట్య డ్యాన్సర్ నభా నటేష్ , ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విమర్శకుల , ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. "నన్ను దోచుకుందువటే " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నభా నటేష్ , బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ తో ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్ లో పలు అవకాశాలు అందుకుంటున్న నభా కథానాయికగా నటించిన "సోలో బ్రతుకే సో బెటర్ "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

Team TFNవాట్సాప్

షేర్