USA & జపాన్ లలో “బాహుబలి 2 “, “సాహో ” రీ రిలీజ్

Rebel Star Prabhas Blockbuster Movies Bahubali 2 and Sahoo To Re Release In USA

బ్లాక్ బస్టర్ “బాహుబలి “, “బాహుబలి 2” మూవీస్ ద్వారా హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. దేశ విదేశాలలో ప్రభాస్ కు అభిమాన గణం పెరిగింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ “సాహో “మూవీ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు కలెక్ట్ చేసింది. కొవిడ్ -19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ బంద్ అయిన విషయం తెలిసిందే. కొన్ని నిబంధనలు , గైడ్ లైన్స్ తో థియేటర్స్ ఓపెన్ అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే (అక్టోబర్ 23 ) సందర్భంగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన “బాహుబలి 2 ” , సుజీత్ దర్శకత్వంలో రూపొందిన “సాహో ” మూవీస్ USA , జపాన్ దేశాలలో రీ రిలీజ్ చేయడానికి నిర్ణయించారు. ఈ న్యూస్ కు ప్రభాస్ అభిమానులు , ఫాలోవర్స్ సంతోషం వ్యక్తం చేశారు. హీరో ప్రభాస్ ప్రస్తుతం “రాధేశ్యామ్ “మూవీ లో నటిస్తున్నారు. “రాధేశ్యామ్ “మూవీ తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ , ఓం రౌత్ దర్శకత్వంలో “ఆదిపురుష్ ” మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − twelve =