అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న రాశీఖన్నా తెలుగు మూవీస్ తో పాటు తమిళ మూవీస్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ , గిటార్ , తమిళ భాషను నేర్చుకుంటూ , వర్కౌట్స్ తో రాశీఖన్నా లాక్ డౌన్ సమయాన్ని స్పెండ్ చేశారు. ప్రస్తుతం రెండు తమిళ మూవీస్ లో నటిస్తున్న
రాశీఖన్నా ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాశీఖన్నా ప్రస్తుతం ఫొటో షూట్స్ తో బిజీగా ఉన్నారు. మోడరన్ డ్రెస్ లతో ఫొటో షూట్స్ లో పాల్గొంటున్న రాశీఖన్నా తాజాగా అచ్చ తెలుగు అమ్మాయిగా ఫొటో షూట్ లో పాల్గొన్నారు. అచ్చ తెలుగు అందాలతో రాశీఖన్నా అభిమానులకు కనువిందు చేశారు. ఈ తెలుగు అమ్మాయి లుక్ తనకెంతో నచ్చిందని ఆ ఫొటోస్ ను రాశీఖన్నా సోషల్ మీడియా లో షేర్ చేశారు. రాశీఖన్నా ఫొటోలు అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: