సాగర కన్య రాశీఖన్నా

Actress Raashi Khanna Looks Stunning In Her Latest Pictures Shared On Instagram.

చదువుకునే రోజుల్లో ఐ ఏ ఎస్ ఆఫీసర్ కావాలనేది రాశీఖన్నా ఆశయం. మోడలింగ్ లో కానీ , యాక్టింగ్ లో కానీ ఆసక్తి లేని రాశీఖన్నా అనుకోకుండా కొన్ని యాడ్స్ లో నటించి బ్లాక్ బస్టర్ బాలీవుడ్ మూవీ “మద్రాస్ కేఫ్ ” తో సినీకెరీర్ ప్రారంభించారు. సక్సెస్ ఫుల్ మూవీ “ఊహలు గుస గుస లాడే ” తో టాలీవుడ్ కు పరిచయం అయిన రాశీఖన్నా పలుసూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయంతో
ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ “ఇమైక్క నోడిగళ్ “(2018 ) మూవీ తో కోలీవుడ్ లో అడుగుపెట్టి రాశీఖన్నా తమిళ మూవీస్ తో బిజీగా మారారు. రాశీఖన్నా ప్రస్తుతం రెండు తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ రాశీఖన్నా అభిమానులను అలరిస్తున్నారు. గిటార్ , తమిళ భాషలను నేర్చుకుంటూ లాక్ డౌన్ టైమ్ ను స్పెండ్ చేసిన రాశీఖన్నా తన లేటెస్ట్ ఫొటో షూట్స్ తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. చేప పొలుసు లాంటి డ్రెస్ లో సాగరకన్యలా ఫొటో షూట్ లో రాశీఖన్నా పాల్గొన్నారు. ఆ ఫొటోలను రాశీఖన్నా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. యాక్టింగ్ తోనే కాకుండా రాశీఖన్నా తన సింగింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.