బెల్లంకొండ సాయి శ్రీనివాస్ న్యూ లుక్

Bellamkonda Sreenivas' new look goes viral

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ “అల్లుడు శీను ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. మూవీస్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస మూవీస్ తో తనదైన స్టైల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ తో సాయి శ్రీనివాస్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సూపర్ హిట్ “రాక్షసుడు ” మూవీ తరువాత సాయి శ్రీనివాస్ , రమేష్ వర్మ దర్శకత్వంలో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “అల్లుడు అదుర్స్ “మూవీ లో నటిస్తున్నారు. ఆ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సాయి శ్రీనివాస్ తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. రీసెంట్ గా రెట్రో లుక్ లో కనిపించిన సాయి శ్రీనివాస్ ఇప్పుడు పోనీ టైల్ , గుబురు గడ్డంతో ఒక న్యూ లుక్ ఫొటో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫోటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. హీరో సాయిశ్రీనివాస్ “అల్లుడు అదుర్స్ ” మూవీ లో యంగ్ హీరోయిన్స్ నభా నటేష్ , అను ఇమ్మాన్యుయేల్ లతో కలసి ప్రేక్షక , అభిమానులను అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + twenty =