ఛాలెంజింగ్ రోల్ లో సమంత

Samantha Akkineni Dons Another Challenging Role.

తెలుగు , తమిళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లోన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ప్రయోగాత్మక చిత్రాలపై ఆసక్తి చూపుతూ సమంత ఛాలెంజింగ్ రోల్స్ లో నటిస్తూ ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నారు. “ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 “వెబ్ సిరీస్ లో నెగటివ్ రోల్ లో నటించిన సమంత ఇప్పుడు తెలుగు , తమిళ భాషలలో రూపొందనున్న హారర్ నేపథ్య మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సక్సెస్ ఫుల్ థ్రిల్లర్ “గేమ్ ఓవర్ ” మూవీ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో హారర్ నేపథ్యం లో తెలుగు , తమిళ భాషలలో ఒక మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో సమంత మూగ యువతిగా ఒక ఛాలెంజింగ్ పాత్రలో నటిస్తున్నారనీ , ఆ పాత్ర కై సమంత ఆన్ లైన్ వర్క్ షాప్స్ కు అటెండ్ అయ్యి సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నట్టు సమాచారం. నవంబర్ నెలలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది. స్టార్ హీరోయిన్ అనుష్క “నిశ్శబ్ధం ” మూవీ లో మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =