విశ్వక్ సేన్ స్టైలిష్ లుక్

Hit Fame Actor Vishwak Sen Looks Stylish and Suave In His Latest Picture Posted On Instagram

“వెళ్ళిపోమాకే ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన విశ్వక్ సేన్ “ఈ నాగరానికి ఏమైంది ” మూవీ తో గుర్తిపు పొందారు. సక్సెస్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ “ఫలక్ నుమా దాస్ “మూవీ తో విశ్వక్ సేన్ నటుడు గానే కాకుండా దర్శకుడిగా ప్రతిభను చూపారు. ఈ మూవీ లో విశ్వక్ సేన్ ఎమోషనల్ సీన్స్ తో పాటు యాక్షన్ సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్ “HIT – ది ఫస్ట్ కేస్ ” మూవీ లో విశ్వక్ సేన్ పోలిస్ ఆఫీసర్ గా అద్భుతంగా ఫెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం లక్కీ మీడియా బ్యానర్ పై నూతన దర్శకుడు నరేష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న “పాగల్ ” మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యువ హీరోలు అందరూ డిఫరెంట్ స్టైల్స్ లో కనపడుతున్నా విశ్వక్ సేన్ చాలా కాలంగా ఒకే స్టైల్ లో కనపడుతున్నారు. ఇప్పుడు విశ్వక్ సేన్ తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నారు. హెయిర్ స్టైల్ ఛేంజ్ చేసి ట్రెండీ అవుట్ ఫైట్స్ తో స్టైలిష్ లుక్ తో కనపడి విశ్వక్ సేన్ ప్రేక్షక , అభిమానులను ఆశ్చర్యపరిచారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 11 =