బాధ్యతలనుండి పారిపోతున్నా .. బై – ఇలియానా

Actress ileana Boat Sailing Video Goes Viral On Internet.

బ్లాక్ బస్టర్ “దేవదాసు ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన గోవా బ్యూటీ ఇలియానా “పోకిరి “, “జల్సా “, “కిక్ “, “జులాయి ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణిస్తున్న ఇలియానా బ్లాక్ బస్టర్ “బర్ఫీ ” మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించారు. పలు సూపర్ హిట్ హిందీ మూవీస్ లో నటించిన ఇలియానా పూర్తిగా బాలీవుడ్ మూవీస్ పైనే ఫోకస్ పెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

Me running away from my responsibilities 🤓 #byeeee

A post shared by Ileana D’Cruz (@ileana_official) on

ఇలియానా ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ హీరోగా రూపొందుతున్న “ది బిగ్ బుల్ ” మూవీ లో కథానాయిక గా నటిస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఇలియానా తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో తన జీవిత విశేషాలను పంచుకుంటున్నారు. ఇలియానా ఇప్పుడు నా బాధ్యతల నుండి పారిపోతున్నా.. బై అంటూ సరదా క్యాప్షన్ తో సరస్సులో తెప్ప పై ప్రయాణిస్తున్న వీడియో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. స్టార్ హీరోయిన్ ఇలియానా తిరిగి టాలీవుడ్ మూవీస్ లో నటించే అవకాశం ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =