కాజల్ అగర్వాల్ ఫిలాసఫీ

Actress Kajal Aggarwal Cryptic Post On Social Media Leaves Fans In Surprise

తెలుగు ,తమిళ స్టార్ హీరోలతో జంటగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న కాజల్ అగర్వాల్ బిజీ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. తెలుగు , తమిళ భాషలతో పాటు హిందీ భాషలో కూడా కాజల్ నటిస్తున్నారు. కాజల్ ప్రస్తుతం “ఆచార్య “, “మోసగాళ్ళు “(తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనమిక “(తమిళ ) “ముంబై సాగా ” (హిందీ ) మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీస్ తో పాటు కాజల్ , స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా
రూపొందనున్న “తుపాకి 2”, హరి దర్శకత్వంలో స్టార్ హీరోసూర్య కథానాయకుడిగా రూపొందనున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ లో ఇంటికే పరిమితం అయిన కాజల్ తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. సుమారు 6 నెలల తరువాత ఇప్పుడే మూవీ షూటింగ్స్ పునః ప్రారంభం అవుతున్నాయి. కాజల్ నటిస్తున్న ఏ మూవీ షూటింగ్ ప్రారంభం కాలేదు. కాజల్ ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టి అభిమానులలో ఉత్కంఠ కలిగించారు. పలు భాషల మూవీస్ తో బిజీగా ఉన్న కాజల్ “మేఘం లో ప్రయాణం తెలియని గమ్యం వైపు ” అంటూ ఒక అంతు చిక్కని పోస్ట్ తో అభిమానులు ఆశ్చర్యానికి గురి అయ్యారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + twelve =