హీరోయిన్ రంభ సెకండ్ ఇన్నింగ్స్

Actress Rambha To Start Her Second Innings Shortly With A Tamil Film

బ్లాక్ బస్టర్ “ఆ ఒక్కటీ అడక్కు ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రంభ “భైరవ ద్వీపం “, “అల్లుడా మజాకా “, “హిట్లర్ “, “బావగారు బాగున్నారా ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని , “హలో బ్రదర్ “, “దేశముదురు “, “యమదొంగ ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో నటించి ప్రేక్షకులను అలరించారు. తమిళ , కన్నడ , మలయాళ , హిందీ , బెంగాలీ , భోజ్ పురి బాషా చిత్రాలలో నటించి రంభ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2010 సంవత్సరంలో వివాహం చేసుకుని రంభ సినిమాలకు దూరం అయ్యారు. హీరోయిన్ రంభ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కు సిద్ధం అయ్యారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడానికై పలు స్క్రిప్ట్స్ ను వింటున్నట్టు , ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. సీనియర్ హీరోయిన్స్ విజయశాంతి , రమ్య కృష్ణ , మీనా , ఖుష్బూ , భూమిక , సితార , స్నేహ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా నటించినట్టే రంభ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =