యాక్షన్ ఎంటర్ టైనర్ “విక్రమార్కుడు”

Feature story about Action Entertainer Vikramarkudu

బ్లాక్ బస్టర్ “ఛత్రపతి ” మూవీ తరువాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో శ్రీ కీర్తి క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ మహారాజా రవితేజ , అనుష్క జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “విక్రమార్కుడు ” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ లో హీరో రవితేజ ఏ ఎస్ పి విక్రమ్ సింగ్ రాథోడ్ , అత్తిలి సత్తిబాబు గా ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను అలరించారు. “విక్రమార్కుడు ” మూవీ తమిళ , కన్నడ , హిందీ , బెంగాలీ భాషలలో రీమేక్ అయ్యి విజయం సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంగీత దర్శకుడు కీరవాణి స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 54 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకున్న “విక్రమార్కుడు ” మూవీలో అత్తిలి సత్తి బాబు గా రవితేజ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఫియర్ గురించి విక్రమ్ రాథోడ్ చెప్పడం , ఆంటీ లతో సత్తిబాబు ఫైట్ , సత్తిబాబు విలన్ ఇంటి ఎంట్రీ, విలన్ కుమారుడి చావు , జింతాత మేనరిజం , పోలీస్ ఆఫీసర్ భార్య విలన్ ను కాలితో తన్నే సీన్స్ “విక్రమార్కుడు ” మూవీకి హైలైట్ గా నిలిచాయి. “విక్రమార్కుడు ” మూవీ హీరో రవితేజ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =