5 సంవత్సరాల “శ్రీమంతుడు “

Super Star Mahesh Babu Blockbuster Movie Srimanthudu Completes 5 Years

జి. మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ , మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు , శృతి హాసన్ జంటగా ఊరు దత్తత నేపథ్యంలో రూపొందిన యాక్షన్ డ్రామా “శ్రీమంతుడు “మూవీ 2015 సంవత్సరం ఆగస్ట్ 7 వ తేదీ రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మహేష్ బాబు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ , ఐఫా , సైమా అవార్డ్స్ అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం “శ్రీమంతుడు “మూవీకి హైలైట్ గా నిలిచింది .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ “శ్రీమంతుడు “మూవీ నేటితో 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. “శ్రీమంతుడు “మూవీ స్ఫూర్తి తో సినీ ప్రముఖులు , రాజకీయ నాయకులు పల్లెటూళ్ళను దత్తత తీసుకొనడం విశేషం. మెసేజ్ ఓరియెంటెడ్ గా “శ్రీమంతుడు “మూవీ ని తెరకెక్కించిన కొరటాల శివ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన “జనతా గ్యారేజ్ “, “భరత్ అనే నేను”మూవీస్ ఘనవిజయం సాధించాయి. కొరటాల శివ ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి హీరోగా “ఆచార్య ” మూవీ ని తెరకెక్కిస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − eighteen =