తమన్నా నో మేకప్ లుక్

Actress Tamannaah No Make Up Look Shared On Social Media Attracts Netizens Attention.

కరోనా లాక్ డౌన్ నుండీ ఇళ్ళకే పరిమితం అయిన సినీ సిలబ్రిటీస్ లాక్ డౌన్ సమయం ముగిసినా షూటింగ్స్ ప్రారంభం కాకపోవడంతో ఇళ్ళ వద్దనే ఉంటున్నారు. లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తూ స్టార్ హీరోయిన్స్ సమంత , రకుల్ ప్రీత్ , రష్మిక సోషల్ మీడియా ద్వారా ఫొటోస్ , వీడియోస్ తో తమ జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అదే విధంగా స్టార్ హీరోయిన్ తమన్నా సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ , కోలీవుడ్ లలో తమన్నా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తనకు సంబంధించిన ప్రతీ విషయాన్నీ సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. సహజ సౌందర్యం కల తమన్నా ఇప్పుడు మేకప్ లేని తన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ అందమైన ఫొటో ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంది. ఒక హిందీ మూవీ తోపాటు , స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “తెలుగు మూవీ లో తమన్నా నటిస్తున్నారు.తమన్నా తన సినీ కెరీర్ లో ఫస్ట్ టైమ్ స్పోర్ట్స్ డ్రామా లో కబడ్డీ కోచ్ గా నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 5 =