“హెలెన్ ” మూవీ హిందీ రీమేక్ లో జాన్వీ కపూర్

Actress Janhvi Kapoor To Play The Lead Role In Helen Movie Hindi Remake

లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ సూపర్ హిట్ “ధడక్ ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. జాన్వీ కపూర్ నటించిన “గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ “, “రూహి అఫ్జానా” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కార్తీక్ ఆర్యన్ , జాన్వీ కపూర్ జంటగా “దోస్తానా 2 ” మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. మలయాళ హిట్ మూవీ “హెలెన్ ” హిందీ రీమేక్ లో నటించాలని ఉందని జాన్వీ కపూర్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పడు జాన్వీ కపూర్ కోరిక నెరవేరింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వినీత్ శ్రీనివాసన్ నిర్మాతగా హ్యాబిట్ ఆఫ్ లైఫ్ , బిగ్ బ్యాంగ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై మథుకుట్టి దర్శకత్వంలో అన్నా బెన్ ప్రధానపాత్రలో రూపొందిన సర్వైవల్ థ్రిల్లర్ “హెలెన్ ” మలయాళ మూవీ ఘనవిజయం సాధించింది. అనుకోని పరిస్థితులలో కోల్డ్ స్టోరేజ్ లో చిక్కుకున్న యువతి ఎదుర్కొన్న సమస్యల నేపథ్యంలో “హెలెన్ ” మూవీ రూపొందింది. ఇప్పుడు “హెలెన్ ” మూవీ హిందీ రీమేక్ ను జీ స్టూడియోస్ తో కలసి బోనీ కపూర్ నిర్మించనున్నారు. ఈ మూవీ లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఎంపిక అయ్యారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − thirteen =