రాముడిగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్?

Hrithik Roshan to Play Lord Rama Role in Ramayanam Movie,2019 Telugu New Movie Reviews, Hrithik Roshan To Play Title Role In Ramayana, Title Role In Ramayana To Be Played by Hrithik Roshan, Hrithik Roshan To Play Interesting Role In Ramayana, Ramayana Movie Latest News, Hrithik Roshan To Act In Ramayana, Hrithik Roshan play Lord Rama in Nitesh Tiwari Ramayana, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

పురాణ ఇతిహాస గాథ రామాయణం ఆధారంగా అత్యంత భారీ స్థాయి లో రామాయణ సినిమా రూపొందించనున్న సంగతి తెలిసిందే. తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా నిర్మించనున్న ఈ సినిమాను ‘దంగల్’ దర్శకుడు నితేశ్ తివారీ, ‘మామ్’ దర్శకుడు రవి ఉదయవర్ దర్శకత్వం వహించనున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో 3 భాగాలుగా 3D వెర్షన్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటీకే ఈ సినిమాలో సీత పాత్రలో నయనతారను కానీ అనుష్కను కానీ ఎంపికచేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఇందులో శ్రీరామచంద్రుడి పాత్రలో బాలీవుడ్‌ హంక్ హృతిక్‌ రోషన్‌ నటించనున్నారట. ఇప్పుడు ఇదే వార్త బాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే. ఫస్ట్ పార్ట్ ను 2021 లో రిలీజ్ చేసే యోచనలో వున్నారు. ఈ సినిమాలో నటించే నటీ నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే .

[subscribe]

[youtube_video videoid=xPfxOY4c-ng]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 10 =