
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ తాజాగా ఈ చిత్రం నుంచి వినోదాత్మక ప్రమోషన్స్‌ను కొనసాగిస్తూ, కథలో కీలకమైన 'సంపూర్ణ' పాత్ర పరిచయ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.