
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


30 ఏళ్ళ తర్వాత మళ్లీ ఏంటబ్బా.. ఇప్పటికే లైఫ్ 2012లో రిలీజ్ అయిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో తెలుగులో మరలా రీఎంట్రీ ఇచ్చింది కదా అని డౌట్ వచ్చింది కదా. అయితే తెలుగులో కాదులెండి. తమిళ్ లో దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఎంట్రీ ఇవ్వబోతుంది. శర్వానంద్ హీరోగా తెలుగు, తమిళంలో ఒక సినిమా తెరకెక్కబోతుంది. ఇక ఈ సినిమాలో శర్వానంద్‌కు తల్లిగా అమల నటిస్తుంది. ఈ సినిమాలో అమలకు జోడీగా ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవీంద్రన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్‌ను శర్వానంద్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమా తర్వాత అమల కోలివుడ్‌లోనూ బిజీ…