కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

World Famous Lover Telugu Movie Teaser Release Date Confirmed

ట్యాగ్ · 1 కథనాలు

ట్రైలర్ & టీజర్

'వరల్డ్ ఫేమస్ లవర్' టీజర్ టైమ్ ఫిక్స్ చేసిన రౌడీ

క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో 'వరల్డ్ ఫేమస్ లవర్' రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ సినిమా తాజాగా ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా ప్రారంభించింది. ఇప్పటికే టైటిల్ పోస్టర్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. నలుగురు హీరోయిన్లకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు కూడా ఆసక్తికరంగా, ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

TFN Adminవాట్సాప్

షేర్