కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Vintara Saradaga TEASER 2 out now

ట్యాగ్ · 1 కథనాలు

Vintara Saradaga TEASER 2 out now
ట్రైలర్ & టీజర్

వింటారా సరదాగా టీజర్ 2 రిలీజ్...మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

అశోక్ గల్లా, శ్రీగౌరి ప్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘విసా - వింటారా సరదాగా’. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ టీజర్‌ను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ ఉద్భవ్ రఘు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్

షేర్