కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Vijay Deverakonda World Famous Lover Goes To Bollywood

ట్యాగ్ · 1 కథనాలు

Vijay Deverakonda World Famous Lover Goes To Bollywood
సినిమా వార్తలు

హిందీ బాట ప‌డుతున్న `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్`?

యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ మూడు విభిన్న పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్`. సెన్సిబుల్ డైరెక్ట‌ర్ క్రాంతి మాధ‌వ్ రూపొందించిన ఈ సినిమాలో విజ‌య్ కి జోడీగా రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్, కేథ‌రిన్ ట్రెసా, ఇజాబెల్లి లిటే నాయిక‌లుగా న‌టించారు. గోపీసుంద‌ర్ సంగీత‌మందించిన ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ నిర్మించింది. వేలంటైన్స్ డే స్పెష‌ల్ గా ఫిబ్ర‌వ‌రి 14న రిలీజైన ఈ ప్రేమ‌క‌థా చిత్రం... కంటెంట్ విష‌యంలో ఓకే అనిపించుకున్నా, ఎగ్జిక్యూష‌న్ విష‌యంలో పూర్ మార్క్స్ తెచ్చుకుంది. ఫ‌లితంగా బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఆశించిన విజ‌యాన్ని అందుకోలేక‌పోయిందీ సినిమా.

Team TFNవాట్సాప్

షేర్