కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Vijay Deverakonda Next Project Details

ట్యాగ్ · 4 కథనాలు

సినిమా వార్తలు

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ?

దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ "ఫైటర్ " (వర్కింగ్ టైటిల్ ) షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ లాక్ డౌన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. పూరి జగన్నాథ్ మూవీ తరువాత విజయ్ దేవరకొండ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
Vijay Deverakonda Express His Interest To Work With These Bollywood Heroines
సినిమా వార్తలు

ఆ ఇద్దరు హీరోయిన్స్ తో నటించాలని ఉంది..!

రౌడీ హీరో, ఆటిట్యూడ్ కి కేర్ ఆఫ్ అడ్రస్, యూత్ ఐకాన్, మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌ ఒక్క పేరు కాదు ఇలా చాలా పేర్లే ఉన్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరో అర్దమయ్యేవుంటది. ఎవరో కాదు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ కొట్టి అందరి కంట్లో పడ్డాడు. పెళ్లి చూపులు సినిమా తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో కేవలం తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీ లో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత వరుస హిట్స్ సొంతం చేసుకొని ఇప్పుడు క్రేజీ హీరో అయ్యాడు. విజయ్ తో సినిమాలు చేయడానికి దర్శకులు ఇంటరెస్ట్ చూపించే స్థాయికి ఎదిగాడు…

TFN Adminవాట్సాప్
Confusion on Vijay Deverakonda New Movie Title,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,KGF 2 Movie Updates,Vijay Deverakonda Upcoming Movie News,Vijay Deverakonda Next Film Updates,Vijay Deverakonda N
సినిమా వార్తలు

ఎవరు వెనక్కి తగ్గుతారు?

విజయదేవరకొండ ప్రస్తుతం ఫుల్ ఫామ్ ఉన్నాడు. వరుస విజయాలతో.. కొత్త ప్రాజెక్ట్ లతో జిబీ బిజీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం తాను డియర్ కామ్రేడ్ తో పాటు మరో కొత్త సినిమాతో బిజీగా ఉండగానే.. తాజాగా మరో న్యూ ప్రాజెక్ట్ లో నటించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు హీరో అనే టైటిల్‌ను ఫైనల్‌ చేసినట్టుగా చిత్రయూనిట్ ఈరోజు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ఏప్రిల్ 22 నుంచి ప్రారంభం కానుందని తెలిపారు. ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో భారీ బడ్జెట్‌తో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ బైక్‌ రేసర్‌గా కనిపించనున్నాడు.

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda New Movie To Be Launched In New Delhi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Vijay Deverakonda Upcoming Movie News,Vijay Deverakonda Next Film Updates,Vijay Deverakonda New Movie Ne
సినిమా వార్తలు

న్యూ ఢిల్లీ లో కొత్త సినిమా ప్రారంభం

సెన్సేషనల్ హిట్ మూవీ అర్జున్ రెడ్డి తో విజయ్ దేవరకొండ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. గీత గోవిందం, టాక్సీ వాలా కమర్షియల్ సక్సెస్ మూవీస్ తో స్టార్ స్టేటస్ పొందారు. నోటా మూవీ తో విజయ్ దేవరకొండ కోలీవుడ్ కు పరిచయమయ్యారు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న డియర్ కామ్రేడ్ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఒక మూవీ ని విజయ్ ఓకే చేశారు.

Team TFNవాట్సాప్

షేర్