
ట్యాగ్ · 1 కథనాలు


సినిమా వార్తలు
వెంకటేష్ -కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి మూవీ టైటిల్ … జనవరి 12 విడుదల
విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌ల కలయికలో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ నుంచి మోస్ట్ అవేటెడ్ టైటిల్ అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు తాత్కాలికంగా ప్రచారంలో ఉన్న పేర్లకు స్వస్తి పలుకుతూ, ఈ సినిమాకి "జనవరి 12 విడుదల" అనే సరికొత్త, వినూత్నమైన టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.ఈ టైటిల్‌కు "బావ బామ్మర్ది సౌజన్యంతో" అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ను జతచేసి సినిమాలో వెంకీ-కళ్యాణ్ రామ్‌ల మధ్య ఉండే అలరించే వినోదాత్మక బంధాన్ని స్పష్టం చేశారు.ఈ టైటిల్ ను కూడా అనిల్ రావిపూడి తనదైన స్టయిల్లో ప్రమోషనల్ వీడియోతో అనౌన్స్…