
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క, మనోజ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన మల్టీస్టారర్ సినిమా 'వేదం'. 2010లో వచ్చిన ఈ సినిమా ప్రశంసకుల విమర్శలు సైతం దక్కించుకుంది. కేబుల్ ఆపరేటర్ గా.. మనిషిగా పుడితే డబ్బున్న వాడిగానే పుట్టాలని భావించే అల్లు అర్జున్ నటన అటు కామెడీగానే వుంటూ ఆకట్టుకుంటుంది. గొప్పింటి అబ్బాయిలా ఉండటానికి.. కనిపించడానికి అల్లు అర్జున్ పడే తాపత్రయం అటు నవ్విస్తూనే.. ఆలోచింపచేసే విధంగా ఉంటుంది. ఇక వేశ్య వృత్తిలో ఎన్ని ఇబ్బందులున్నాయి...వారి జీవితాల్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సొస్తుంది అన్న విషయాలు అనుష్క పాత్ర ద్వారా చూపాడు దర్శకుడు. పాప్ స్టార్ కావాలనుకునే యువకుడి…