కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Vakeel Saab Telugu Movie

ట్యాగ్ · 62 కథనాలు · పేజీ 4

సినిమా వార్తలు

"వకీల్ సాబ్ " మూవీ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందుతున్న "వకీల్ సాబ్ " మూవీ మే 15 వ తేదీ రిలీజ్ కానుంది. బాలీవుడ్ హిట్ మూవీ "పింక్ " తెలుగు రీమేక్ గా "వకీల్ సాబ్ " మూవీ రూపొందుతుంది. అంజలి, నివేత థామస్, అనన్య ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

పవన్ 'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్ రిలీజ్

ఫైనల్లీ.. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎదురుచూపులు ఫుల్ స్టాప్ పడింది. పవన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా చాలా వేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాకు టైటిల్ ను 'వకీల్ సాబ్' అనుకుంటున్నట్టు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి విదితమే. ఇప్పుడు ఆ వార్తలకు బ్రేక్ వేస్తూ టైటిల్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మొదటినుండి అనుకున్నట్టే ఈ సినిమాకు 'వకీల్ సాబ్' టైటిల్ నే ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఓ పుస్తకం చదువుతూ ఓ కుర్చీలో కూర్చుని ఉన్న పవన్, తిరగేసిన మరో…

TFN Adminవాట్సాప్

షేర్