
ట్యాగ్ · 3 కథనాలు


వారిసు ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్

వారిసు ట్రైలర్ రిలీజ్
ఫైనల్లీ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న టైమ్ వచ్చేసింది. వారిసు మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా వస్తున్న సినిమా వారిసు. ఈసినిమా తెలుగులో వారసుడు తమిళంలో ‘వారిసు’ అనే పేరుతో వస్తోంది. డిఫరెంట్ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో వరుస అప్ డేట్లతో సినిమాపై హైప్ క్రియేట్ చేస్తుంది మూవీ యూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఈ ట్రైలర్ కోసం కేవలం విజయ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ ప్రేక్షకులు అందరూ ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు.

వారసుడు మూవీ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ - శ్రీకాంత్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన వారసుడు మూవీ 2023 జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో, ప్రకాష్ రాజ, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ రంజితమే, సెకండ్ సింగిల్ థీ దళపతి, థర్డ్…

వారిసు ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న సినిమా వారిసు. తెలుగులో వారసుడు టైటిల్ తో రిలీజ్ కానుంది. తెలుగు డైరెక్టర్, తమిళ్ హీరో కాంబినేషన్ లో ఈసినిమా వస్తుండటంతో సినిమా ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలోనే చిత్రయూనిట్ జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇప్పుడు తాజాగా ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు…