ట్యాగ్ · 24 కథనాలు · పేజీ 2

'ఉప్పెన' రిలీజ్ డేట్ ఫిక్స్
సమ్మర్ రేస్ లో జూనియర్ తేజ్ 'ఉప్పెన'
ఉప్పెన నుండి రాబోతున్న 'ఫస్ట్ వేవ్'
మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు మరో యంగ్ మెగా హీరో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడాని వస్తున్నాడు. సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక మరోపక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు.. రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇవ్వదానికి రెడీ అయ్యారు. రేపు ఉదయం 9.9 నిమిషాలకు ఈ సినిమా నుండి 'ఫస్ట్ వేవ్' రాబోతున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ వారు అధికారికంగా…

'ఉప్పెన' రిలీజ్ డేట్ ఫిక్స్
సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక మరోపక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈ రోజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నట్టు నిన్ననే ప్రకటించారు. నిజానికి షూటింగ్ ప్రారంభమైన సమయంలో ఒక లుక్ ను వదిలారు. దీనితో మరి ఇప్పుడు రాబోయే ఫస్ట్ లుక్లో వైష్ణవ్ను ఎలా చూపిస్తారా అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో తాజాగా ఇప్పుడు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ తో పాటు రిలీజ్ డేట్ కూడా చెప్పేసారు.
'ఉప్పెన' ఫస్ట్ లుక్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు
సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజా సమాచారం ఏప్రిల్ లో సమ్మర్ హాలిడేస్ కి సినిమాని రిలీజ్ చేయాలనీ సుకుమార్ టీమ్ ఇప్పటికే డిసైడ్ అయినట్టు తెలుస్తుంది.
సమ్మర్ రేస్ లో జూనియర్ తేజ్ 'ఉప్పెన'
సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఇక సినిమా రిలీజ్ డేట్ పై ఇటీవల చిత్ర యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ లో సమ్మర్ హాలిడేస్ కి సినిమాని రిలీజ్ చేయాలనీ సుకుమార్ టీమ్ డిసైడ్ చేసిందట.