కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Uma Maheswara Ugra Roopasya Movie

ట్యాగ్ · 1 కథనాలు

సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'

మొదటి నుండి ప్రత్యేకమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు సత్య దేవ్. ఇటీవలే జార్జిరెడ్డి సినిమాలో కీలక పాత్రలో కనిపించిన సత్యదేవ్‌ తాజాగా మరో కొత్త సినిమాను లైన్‌లో పెట్టాడు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు. 2016లో విజయం సాధించిన మలయాళ చిత్రం 'మహేషింటే ప్రతీకారమ్‌' చిత్రానికి ఇది తెలుగు రీమేక్‌. కేరాఫ్‌ కంచరపాలెం లాంటి అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన వెంకటేశ్‌ మహా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్

షేర్