
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


మెగాస్టార్ చిరంజీవి నుండి వస్తున్న సినిమా విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా వస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఈసినిమా టైటిల్ ను, కాన్సెప్ట్ వీడియోను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయగా ఆవీడియోకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. చాలా ఏళ్ల తర్వాత త్రిష-చిరు జంటగా నటిస్తున్నారు. ఇక నేడు త్రిష తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈనేపథ్యంలో త్రిష కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. దీనిలో భాగంగానే విశ్వంభర టీమ్ కూడా తమ అధికారిక ట్విట్టర్ ద్వారా ఒక…