కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood actors as trend setters

ట్యాగ్ · 1 కథనాలు

Tollywood Actors as Trend Setters,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Telugu Actors as Trend Setters,Top Trendsetter Telugu Movies,Telugu Film Industry Trend Setters Actors,Trend Setting Actors
సినిమా వార్తలు

#IFFI 50 ట్రెండ్ సెట్టర్స్ గా మన నటీనటులు..

'పెళ్లి చూపులు' అనే సినిమాలో డీసెంట్‌గా కనిపించి.. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీని షాక్ షేక్ చేసిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఇక ఆ తర్వాత 'గీత గోవిందం', 'టాక్సీవాలా' సినిమాతో వెంటవెంటనే హిట్ లు కొట్టి టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. అంతేకాదు యూత్ లో విజయ్ దేవరకొండ భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ నిర్మాత కూడా మారి సినిమాలు చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్

షేర్