కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tillu Square Total Collections

ట్యాగ్ · 4 కథనాలు

tillu square beats dasara life time collections
బాక్సాఫీస్

దసరాను దాటేసిన టిల్లు స్క్వేర్

గుంటూరు కారం,హనుమాన్ తరువాత ఈ ఏడాది 100కోట్ల క్లబ్ లో చేరింది టిల్లు స్క్వేర్.బ్లాక్ బాస్టర్ డీజే టిల్లు కు సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ సూపర్ మౌత్ టాక్ తో అదిరిపోయే వసూళ్లను రాబట్టుకుంది.నిన్నటితో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 125కోట్లకు పైగా వసూళ్లను సొంతం చేసుకుంది.దాంతో నాని దసరా సినిమా లైఫ్ టైం కలెక్షన్స్ ను దాటేసింది.గత ఏడాది సమ్మర్ లో విడుదలైన దసరా 120కోట్లు రాబట్టి నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఇక ఇప్పుడు టిల్లు స్క్వేర్ ఆ కలెక్షన్స్ ను దాటేసింది.

Mahender Reddyవాట్సాప్
Tillu Square Collects Over $ 2.9 Million Gross in North America
సినిమా వార్తలు

అమెరికాలో దుమ్ము రేపుతున్న టిల్లు స్క్వేర్

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘టిల్లు స్క్వేర్’. గతంలో ఆయన హీరోగా వచ్చిన ‘డీజే టిల్లు’కి సీక్వెల్‍గా రూపొందిన ఈ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అలాగే హారో సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాకు స్వయంగా కథనం, సంభాషణలు అందించడం విశేషం. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా.. మురళీధర్, ఆంథోనీ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషించారు. మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజే బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. దీంతో విడుదలైన అన్ని ఏరియాల్లో ఈ మూవీ స‌క్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

Srikanth Mవాట్సాప్
Tillu Square Grossing Over 125 Cr at Box Office
బాక్సాఫీస్

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న టిల్లు స్క్వేర్

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘టిల్లు స్క్వేర్’. గతంలో ఆయన హీరోగా వచ్చిన ‘డీజే టిల్లు’కి సీక్వెల్‍గా రూపొందిన ఈ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అలాగే హారో సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాకు స్వయంగా కథనం, సంభాషణలు అందించడం విశేషం. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా.. మురళీధర్, ఆంథోనీ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
Siddhu Jonnalagadda’s Tillu Square Enters The Rs 100 Crore Club
సినిమా వార్తలు

100 కోట్ల క్లబ్ లోకి టిల్లు స్క్వేర్

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘టిల్లు స్క్వేర్’. గతంలో ఆయన హీరోగా వచ్చిన ‘డీజే టిల్లు’కి సీక్వెల్‍గా రూపొందిన ఈ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అలాగే హారో సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాకు స్వయంగా కథనం, సంభాషణలు అందించడం విశేషం. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా.. మురళీధర్, ఆంథోనీ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…

Srikanth Mవాట్సాప్

షేర్